బలబద్రపురంలో నల్లమిల్లి ఇంటింటి ప్రచారం

69చూసినవారు
ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని అనపర్తి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్