అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించింది

78చూసినవారు
అన్ని వర్గాలకు వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించిందని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం పలు రైస్ మిల్లులు, పరిశ్రమలకు వెళ్లి కార్మికులతో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్