పులగుర్తలో వైసిపి ప్రచారం

71చూసినవారు
అనపర్తి మండలం పులగుర్తలో గురువారం ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి వైసిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తో కలిసి ఇంటింటికి వెళ్లి వైసిపి అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల అందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్