టిడిపి ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

75చూసినవారు
గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు గన్నిమని హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేకులు కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. అనంతరం మహిళలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్