పవన్ కల్యాణ్‌కు ఊపిరితిత్తుల్లో నిమ్ము

60చూసినవారు
పవన్ కల్యాణ్‌కు ఊపిరితిత్తుల్లో నిమ్ము
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్య ప‌రిస్థితిపై జ‌న‌సేన పార్టీ కీల‌క ప్ర‌క‌టన చేసింది. "రికరెంట్ ఇన్‌ఫ్లూయంజా కార‌ణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముజేరి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో ప‌వ‌న్ బాధపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయవద్దు. అదే విధంగా కరచాలనాలు, ఫోటోల కోసం ఒత్తిడి చేయవ‌ద్దు. పూలు చ‌ల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి." అని పార్టీ శ్రేణులు, అభిమానుల‌కు జ‌నసేన విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్