టాస్ గెలిచిన ఢిల్లీ

69చూసినవారు
టాస్ గెలిచిన ఢిల్లీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.
DC: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్గ్, స్టబ్స్, షాయ్ హోప్, పంత్, లలిత్, అక్షర్, కుల్దీప్, నోకియా, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.
SRH: హెడ్, అభిషేక్, మార్క్‌రమ్, క్లాసెన్, సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.

సంబంధిత పోస్ట్