చాగల్లు ఇస్లాo పేటలో విస్తృతంగా వైసిపి ప్రచారం

79చూసినవారు
చాగల్లు ఇస్లాo పేటలో విస్తృతంగా వైసిపి ప్రచారం
చాగల్లు మండలం చాగల్లు గ్రామం 10వ వార్డు అనగా ఇస్లాం పేటలో రాజమండ్రి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి గుడురి శ్రీనివాస్ మరియు కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు తరఫున శనివారం ఎలక్షన్ క్యాంపెన్ చేసినట్లు షైక్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్