9వ వార్డులో ఎన్నికల ప్రచారం

50చూసినవారు
9వ వార్డులో ఎన్నికల ప్రచారం
చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో శుక్రవారం 9వ వార్డ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసరావు, కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు కు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వెయ్యవలసిందిగా ఓటర్లకు డమ్మీ ఈవియం మిషన్ పై స్థానిక వైసిపి నాయకులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్