19న కడియం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

84చూసినవారు
19న కడియం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ అధ్యక్షతన ఈనెల 19వ తేదీన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో జి. రాజ్ మనోజ్ సోమవారం తెలిపారు. ఉదయం 10. 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష ఉంటుందని ఎంపీడీవో వివరించారు.

ట్యాగ్స్ :