పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలే శ్రీరామ రక్ష

75చూసినవారు
పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలే శ్రీరామ రక్ష
బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని ఐసీడీఎస్ ఏసీడీపీఓ కనకవల్లి పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు శుక్రవారం కడియం మండలం పొట్టిలంకలో సర్పంచ్ కొత్తపల్లి సత్యవతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనకవల్లి మాట్లాడారు. ముర్రుపాలు బిడ్డ పుట్టిన గంటలోపే శిశువుకి పట్టడం ద్వారా శిశువులకు రోగ నిరోధక శక్తిని పెరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్