స్కూల్స్, కళాశాలల పై చర్యలు తీసుకోవాలి

71చూసినవారు
స్కూల్స్, కళాశాలల పై చర్యలు తీసుకోవాలి
అమలాపురం పట్టణంలో పాఠ్యపుస్తకాల పేరుతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్, కళాశాల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ శంకర్ బుధవారం డిమాండ్ చేశారు. అమలాపురంలోని గొల్లగూడెం వద్ద ఉన్న ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులతో విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్