అమలాపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 219 అర్జీలు

79చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్డిఓ మదన్ మోహన్ రావులు 219 ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్