బీసీలకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు సంసాని రామకృష్ణ సోమవారం అన్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం మండలం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ. బీసీ కుల గణన చేయాలన్నారు. బీసీ కులాల్లో అట్టడుగు వర్గాలు ఉన్నాయని, వారికి న్యాయం జరగాలని అన్నారు. అనంతరం కలెక్టర్ మహేశ్ కుమార్ కు పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రం అందజేశారు.