అమలాపురంలో ఆర్యవైశ్య సంఘం నాయకుల నిరసన

78చూసినవారు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీ విషయంలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నెయ్యి వినియోగించి కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన దోషులను కఠినంగా శిక్షించాలని అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘ నాయకులు అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద శనివారం సాయంత్రం నిరసన చేపట్టారు. దోషులను శిక్షించాలని నినాదాలు చేస్తూ వారు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్