అమలాపురంలో సీపీఎం నిరసన

81చూసినవారు
అమలాపురంలోని ఏరియా ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అమలాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి పనులను మధ్యలోనే ఆపేసిన నాగార్జున  కన్‌స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్