అమలాపురంలో భారీగా అకాల వర్షం

32773చూసినవారు
అమలాపురం పరిసర ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం పడింది. ఆకాశంలో దట్టమైన మేఘాలతో కమ్ముకొని వర్షం కురిసింది. క్రమేపి పెరుగుతున్న ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

ట్యాగ్స్ :