మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలిసిన టిడిపి నేతలు

20311చూసినవారు
అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో శుక్రవారం టిడిపి నేతలు సమావేశమయ్యారు. అనపర్తి అసెంబ్లీ సీటు బిజెపికి కేటాయించడంతో గురువారం టిడిపి శ్రేణులు రామవరంలో టిడిపి కరపత్రాలను దగ్ధం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అసంతృప్తిగా ఉన్న నల్లమిల్లి కుటుంబ సభ్యులను టిడిపి నేతలు కలిశారు. ఈ సందర్భంగా టిడిపి నేతల వద్ద నల్లమిల్లి కుటుంబ సభ్యులు తమ బాధను వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్