అనపర్తి: జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే

51చూసినవారు
అనపర్తి: జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే
విజయనగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్