అంబాజీపేట: భవానీల బిక్ష స్వీకరించిన మంత్రి సుభాష్

67చూసినవారు
భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిక్షను భవానీ దీక్షలో ఉన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ అంబాజీపేట మండలం మాచవరంలో మంగళవారం మంత్రి సుభాష్ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి శరణు ఘోష నిర్వహించారు. అనంతరం స్వాములు, భవానిలతో కలిసి బిక్షను స్వీకరించారు. భవానీ, అయ్యప్ప, వెంకన్న, షిరిడి మాల దారులకు బిక్షను ఏర్పాటు చేస్తుండంటంపై హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్