గ్రేస్ వెల్కమ్, ఫేర్వెల్ పార్టీకి ముఖ్య అతిథిగా సీఐ భీమరాజు

60చూసినవారు
గ్రేస్ వెల్కమ్, ఫేర్వెల్ పార్టీకి ముఖ్య అతిథిగా సీఐ భీమరాజు
పి. గన్నవరం సీఐ ఆర్. భీమరాజు బుధవారం గ్రేస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వెల్ కమ్, ఫేర్ వేల్ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఆధునిక విద్యా విధానంలో సెమిస్టర్ల వల్ల విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌తో పాటు ఉద్యోగాలకు తగిన శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్, సెక్రటరీ సీఐ ను సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్