అయినవిల్లి మండలంలో వింత వాతావరణం

57చూసినవారు
అయినవిల్లి మండలంలో శనివారం వింత వాతావరణం చోటు చేసుకుంది. ఒక పక్క ఎండ కాస్తూనే మరో పక్క భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుండి ఇదే వాతావరణం ఉండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఏ సమయంలో ఎక్కడ వర్షం పడుతుంది తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ కాస్తుందని బయటకు వెళ్తే సడన్ గా భారీ వర్షం పడుతుంది అని స్థానికులు అంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్