అభయదుర్గ ఆలయంలో అన్నదానం...

2101చూసినవారు
అభయదుర్గ ఆలయంలో అన్నదానం...
కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వెలసివున్న అభయ దుర్గా అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని గ్రామస్తుల సహకారంతో నిర్వాహకులు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం బాటసారులకు , యాచకులకు ప్రతి ఒక్కరికి ఎంత మంది వచ్చినా అన్నదానాన్ని నిర్వాహకులు నిర్వహిస్తున్నారని భక్తులు అంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్