అప్రమత్తంగా ఉండండి

83చూసినవారు
అప్రమత్తంగా ఉండండి
వరదనీటి ఉధృతిని అంచనా వేస్తూ. ఇంజినీరింగ్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన సూచించారు. భారీ వర్షాలతో గాడేరు, బిక్కవోలు డ్రెయిన్లు, కాలువల్లో వరద నీరు పోటెత్తే సూచనలు ఉన్న నేపథ్యంలో కాకినాడ లో పలు ప్రాంతాల్లో వరదనీటి ప్రవాహన్ని మంగళవారం కమిషనర్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరానికి అనుసంధానంగా సర్పవరం భావన్నారాయణ స్వామి గుడి వద్ద డ్రై యిన్ ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్