ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు

68చూసినవారు
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ - ఉన్ - నబీ వేడుకలు సోమవారం కాకినాడ లో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం అల్లాహ్ ప్రపంచ శాంతి కోరుతూ చివరి ప్రవక్తగా మహమ్మద్ ఎంపికయ్యాడని, ముస్లింలందరికి ఖురాన్ అత్యంత పవిత్ర గ్రంథమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్