హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి

82చూసినవారు
హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి
జిల్లాలో ద్విచక్ర వాహనాలను నడిపేవారు, వెనుక సీటుపై ప్రయానించే వ్యక్తులు రక్షణ కొరకు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. కాకినాడలో శుక్రవారం మద్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ సంయుక్తంగా జిల్లా అధికారులతో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్