కాకినాడ: 25వ రోజుకు చేరిన క్లాప్ మోహన్ డ్రైవర్ల నిరసన

75చూసినవారు
క్లాప్ వాహన డ్రైవర్ల ఆందోళన సోమవారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. జీతాలను తక్షణమే విడుదల చేయాలని కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేష బాబ్జి మాట్లాడుతూ 25 రోజులైనా జీతాలు వేయకపోవడం అన్యాయమని, అధికారులు తీరు తక్షణమే మార్చుకుని బకాయి జీతాలు వేయించడం కోసం కృషి చేయాలన్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్