కాకినాడ: ఎన్‌పీసీఐ లీంకేజీ వేగవంతం చేయాలి

85చూసినవారు
కాకినాడ: ఎన్‌పీసీఐ లీంకేజీ వేగవంతం చేయాలి
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వాళ్ల బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌ ఎన్‌పీసీఐతో తప్పని సరిగా చేయించుకోవాలని, ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ భావన అన్నారు. శుక్రవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులు, నోడల్‌ ఆఫీసర్లు, బ్యాంకర్లతో ఎన్‌పీసీఐపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ భావన మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్