మేజర్ కల్వర్టుల క్రింద సిల్ట్ తొలగింపు

70చూసినవారు
మేజర్ కల్వర్టుల క్రింద సిల్ట్ తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. మంగళవారం కాకినాడ నగరంలో పలు ప్రాంతాల్లోకల్వర్టుల క్రింద సిల్ట్ తొలగించే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. అదేవిధంగా అక్షర స్కూల్ ప్రాంతంలో డ్రైనేజ్ పై ఉన్న చెట్లు తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డ్రై న్ లలో సిల్ట్ తొలగించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్