కాకినాడ రూరల్: కష్ట పడిన వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత

62చూసినవారు
కాకినాడ రూరల్: కష్ట పడిన వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ మూడు పార్టీల నాయకులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కాకినాడ రూరల్ టిడిపి కో ఆర్డినేటర్ కటకం శెట్టి వెంకట ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కాకినాడ రూరల్ లో తిరుమల ఫంక్షన్ హాల్ నందు నామినేటెడ్ పదవులు కేటాయించిన శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర రావు లను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్