లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని వింజమూరి వెంకట సుబ్బారావు, ప్రాజెక్ట్ చైర్మన్, క్లబ్ అధ్యక్షులు ఎం ఎస్ ఆర్ వి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ తూరంగి గ్రామంపగడాల పేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు.