కాకినాడ రూరల్: కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

57చూసినవారు
కాకినాడ రూరల్: కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధ్వర్యంలో అంజు ఐ కేర్ వారిచే కూటమి శ్రేణులకు ఇటీవల సుమారు 400 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కళ్ళ జోళ్ళు అవసరమైన వారికి తదేకం ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 208 మందికి సుమారు రూ. 2లక్ష విలువ చేసే కళ్ళ జోళ్ళు ఏర్పాటు చేసారు. వాటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్