కాకినాడ రూరల్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

75చూసినవారు
కాకినాడ రూరల్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్య పేటలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహకులైన సలీం సోషల్ వెల్ఫేర్ వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. అలాగే రక్తదానం చేసిన యువతను ఆయన అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్