మోడీ కార్పొరేట్ పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు

54చూసినవారు
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటానికి క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలు సిద్ధపడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో మోడీ కార్పొరేట్ విధానాలు భారతదేశంలో పేదరికాన్ని పెంచాయన్నారు.

సంబంధిత పోస్ట్