పావురాల రెట్టలపై నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు: నిపుణులు

70చూసినవారు
పావురాల రెట్టలపై నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు: నిపుణులు
పావురాల రెట్టలపై నుంచి వచ్చే గాలిని ఎక్కువకాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పక్షుల రెట్టలు, ఈకల నుంచి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్, హానికర ప్రొటీన్లు విడుదలవుతాయని వీటివల్ల న్యుమోనైటిస్, ఫైబ్రోసిస్ లాంటి అనేక వ్యాధులు వస్తాయని పల్మనాలజిస్టులు సూచిస్తున్నారు. పావురం రెక్కలు విప్పినప్పుడు గాలిలో తేలియాడే ప్రొటీన్లను విడుదల చేస్తాయి. ఆ గాలిని ఎక్కువకాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తుల పాడవుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్