కాకినాడ జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

59చూసినవారు
గడచిన 24 గంటల్లో కాకినాడ జిల్లా యు. కొత్తపల్లిలో అత్యధికంగా 48. 6 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది. శనివారం వాతావరణ శాఖ అధికారులు విడుదల చేసిన వివరాలు ప్రకారం అత్యల్పంగా కోటనందూరు మండలంలో 7. 6 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లా వారీగా 21. 6 సగటుతో జిల్లా మొత్తం 453 పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్