వనపర్తి: పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి

68చూసినవారు
వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరులో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్ కేంద్రాన్ని గురువారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ప్రారంభించారు. ముందుగా భట్టికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులచే ఉప ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎంపీ మల్లు రవి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్