ఆలమూరు: మందు గుండు సామాగ్రి కలిగి ఉన్న వ్యక్తిపై కేసు నమోదు

70చూసినవారు
ఆలమూరు: మందు గుండు సామాగ్రి కలిగి ఉన్న వ్యక్తిపై కేసు నమోదు
అక్రమంగా దీపావళి మందు గుండు సామాగ్రి కలిగి ఉన్న ఒక వ్యక్తిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఆలమూరు ఎస్సై ఎం. అశోక్ తెలిపారు. చెముడు లంక గ్రామానికి చెందిన కంభంపాటి సత్యనారాయణ అనే వ్యక్తి అక్రమంగా దీపావళి మందు గుండు తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో అతనినిఅదుపులో తీసుకున్నట్లు చెప్పారు. అతని వద్ద నుండి 25తారాజువ్వలు, రెండు కేజీల సిసింద్రీ మందు, కేజీ పటాసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్