కొత్తపేట: రెవెన్యూ కాలనీలో చెత్త శుద్ధి ఏది?

83చూసినవారు
కొత్తపేట: రెవెన్యూ కాలనీలో చెత్త శుద్ధి ఏది?
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పట్టణ పరిధిలోని రెవెన్యూ కాలనీలో రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో
దుర్గంధంతో పాటు ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవిన్యూ కాలనీలో చెత్త పెరిగిపోవడం వల్ల దోమలు పెరిగిపోయి ఒకరిద్దరూ డెంగీ జ్వరాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం చెత్తను తొలగించి శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్