న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలి

76చూసినవారు
న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలి
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు ఎం. భాస్కరరావు మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఎలీషాకు అందజేశారు.

సంబంధిత పోస్ట్