నేత్రదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగు

70చూసినవారు
నేత్రదానంతో ఇతరుల జీవితాల్లో వెలుగు
చనిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడడం నేత్రదానం వల్లే సాధ్యమవుతుంది డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్కామల చెందిన నల్లం వారి కుటుంబం ఇందుకు నిదర్శనం. నల్లం ఆదినారాయణ శుక్రవారం అనారోగ్య కారణం చేత స్వర్గస్తులైనారు. కానీ వారి కుటుంబంలోని కుటుంబ సభ్యులు బంధువులు ఆదర్శప్రాయంగా ఆలోచించి ఆదినారాయణ నేత్రాలను దానం చేశారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్