రావులపాలెంలో ఒలింపిక్ రన్

67చూసినవారు
రావులపాలెంలో ఒలింపిక్ రన్
అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని మదర్ థెరీసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని గ్రాండ్ మాస్టర్ టి. అబ్బులు ఆదివారం ప్రారంభించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఒలింపిక్ రన్నింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మార్షల్ ఆర్ట్స్ డైరెక్టర్ టి. వెంకటలక్ష్మి, టి. లక్ష్మీ సందీప్ కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్