కొత్తపేట: పర్సనల్ కమ్యూనికేషన్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

59చూసినవారు
కొత్తపేట: పర్సనల్ కమ్యూనికేషన్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు
పర్సనల్ కమ్యూనికేషన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం కళాశాల వైస్ ప్రిన్సిపల్ బిహెచ్. సత్యమూర్తి అధ్యక్షతన మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ పర్సనల్ కమ్యూనికేషన్స్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆలమూరు డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డాక్టర్. బి ఆశిష్ బాబు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్