వాడపల్లిలో వైభవంగా వెంకన్న సుప్రభాత సేవ

543చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ శనివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చారణలు మధ్య స్వామి వారి మేలుకొలుపు సేవ జరిగింది. అనంతరం భక్తుల దైవ దర్శనానికి అనుమతించారు. స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్