రాజకీయాలలో గెలుపోటములు సహజం

62చూసినవారు
రాజకీయాలలో గెలుపోటములు సహజం అని గెలిచినప్పుడు విర్రవీగడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం అలవాటు లేదని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సోమవారం ఏర్పాటు చేసిన వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల మరణించిన వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్ దండు సాయి ఆకాష్ వర్మకు నివాళి అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్