కొవ్వూరు: గుంతలు లేని రోడ్లే కూటమి లక్ష్యం

52చూసినవారు
కొవ్వూరు: గుంతలు లేని రోడ్లే కూటమి లక్ష్యం
ఏపీ వ్యాప్తంగా గుంతలు లేని రోడ్లు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరమ్మతుల పనులను ప్రారంభించిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని మద్దూరు - చంద్రవరం ఆర్ & బిరోడ్డు రిపేర్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగలోపు అర్హదారులను పూర్తిస్థాయిలో బాగు చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్