చాగల్లు సెంటర్లో ఉన్నటువంటి లక్షా ఎబై వేల లీటర్లు పెద్ద వాటర్ ట్యాంక్ కు మరమ్మతులు చేయడం శనివారం ప్రారంభించారు. కొన్ని రోజులు పాటు ట్యాంక్ నుండి కాకుండా నేరుగా బోర్లు నుండి మంచినీళ్లు పైప్ లైన్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ ట్యాంక్ నుండి నీరు పొందుతున్నటువంటి ఎం.డి. ఓ ఆఫీసు రోడ్డు, ఇంటి ప్రక్కల వీధులు, ప్రజలకు నీటి సరఫరా సక్రమంగా ఉండదు. కావున సహకరించవలసిందిగా పంచాయతీ కార్యదర్శి ఎల్ రవికుమార్ కోరారు.