మండపేట: ఐక్యమత్యానికి సూచిక కార్తీక వన సమారాధన

51చూసినవారు
కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఒక చోట చేర్చే వేదిక కార్తీక పౌర్ణమి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురంలో ఆదివారం శెట్టిబలిజ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ త్రిమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాభిప్రాయంతో అందరూ కార్తిక వన సమారాధనలో పాల్గొనడం సంతోష దాయకమన్నారు.

సంబంధిత పోస్ట్