మండపేట: కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ తోట

68చూసినవారు
మండపేట: కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ తోట
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతిను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆయనకు మొక్కను బహూకరించారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృధ్ది కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి అండగా నిలబడాలని ఆయన ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్