అన్నంపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

67చూసినవారు
ముమ్మిడివరం మండలం అన్నంపల్లి లక్ష్మీదేవి లంక వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలుయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడుని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్