చెయ్యేరులో నాగుపాము హల్ చల్

16517చూసినవారు
మహాశివరాత్రి రోజున కాట్రేనికోన మం. చెయ్యేరు పంచాయతీ పరిధి నేతాజీనగర్లో పి. నాగేశ్వరరావు ఇంటి ఆవరణలో అయిదు అడుగుల పొడవున్న నాగు పాము శుక్రవారం హల్ చల్ చేసింది. స్థానికుల సమాచారంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ వచ్చి దానిని బంధించారు. జనసంచారం లేని ప్రాంతంలో వదిలిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్